Prayers

త్రికాల జపము

ఏలినవారి సన్మస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను .... ఆ అమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను (మంగళవార్త జపము)

ఇదిగో, ఏలినవారి దాసురాలను ... నీ మాట చొప్పున నాకు అగును గాక (మంగళవార్త జపము)

సుతుడైన సర్వేశ్వరుడు మనుష్యవతారము ఎత్తేను: మరియు మనతో కూడా వశమై యున్నారు (మంగళవార్త జపము)

జేసు క్రిస్తునాథుని వాగ్దత్తములకు మేము పాత్రుల మగునట్టు: సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధమాత! మా కొరకు ప్రార్థించండి

ప్రార్థించుదము : సర్వేశ్వరా స్వామి! సన్మనస్కుడు చెప్పి నందు వలన మీ సుతుడైన జేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలిసికొంటిమే! అతని పాటుల వలనను, స్లీవవలనను , ఉత్తానము యొక్క మహిమ మేము పొందునట్టుగా మాకు మీ వరప్రసాదములను దయచేయ నవధరింప వలయునని దేవర వారిని వేడుకొను చున్నాము. జేసుక్రిస్తు నాథుని దివ్య ముఖమును జూచి, ఈ మానవుని మాకు దయచేయండి. ఆమెన్.

Holydivine